Vijay Devarakonda Interested To Work With Tollywood Star Director || Filmibeat Telugu

2019-07-23 743

Rowdy star Vijay Deverakonda presently enjoying in South France in Kranthi Madhav sets. Vijay Deverakonda's latest movie with Kranthi Madhav is presently shooting in france. After this movie Vijay Deverakonda gave a clarity on his next projects.
#vijaydeverakonda
#kranthimadhav
#rashikhanna
#koratalasiva
#purijagannadh
#tollywood

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ వేరు. సినిమాల్లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఫాన్స్‌గా మలచుకున్నాడు ఈ రౌడీ స్టార్. ''అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా'' లాంటి వరుస హిట్స్ ఆయన్ను ఓ రేంజ్ లోకి తీసుకెళ్లాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. తన తదుపరి సినిమాల విషయమై కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.